Skip to main content

NCHMCT Recruitment 2022: ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, నోయిడాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

NCHMCT

నోయిడాలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ(ఎన్‌సీహెచ్‌ఎంసీటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: లెక్చరర్‌–2, అసిస్టెంట్‌ డైరెక్టర్‌–1, అకౌంటెంట్‌–2, స్టెనోగ్రాఫర్‌– 1, లైబ్రేరియన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌– 1.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.01.2022

వెబ్‌సైట్‌: http://www.nchm.gov.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories