NCGTC Mumbai jobs: ఎన్‌సీజీటీసీ, ముంబైలో మేనేజర్ పోస్టులు
Sakshi Education
ముంబైలోని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ) లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం)–01, మేనేజర్ ఆపరేషన్స్–02, మేనేజర్–రిస్క్–01, మేనేజర్–బిజినెస్–01, మేనేజర్ –లీగల్–01, అసిస్టెంట్ మేనేజర్–అకౌంట్స్ అండ్ కంప్లియిన్స్–01, అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్–02, అసిస్టెంట్ మేనేజర్–ఇన్వెస్ట్‌మెంట్స్–01, అసిస్టెంట్ మేనేజర్–ఐటీ–01.
అర్హత: బ్యాంకింగ్/సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ఎంసీఏ, సీఏ/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సీఈఓ, ఎన్‌సీజీటీసీ, స్వాలంభన్ భవన్, బాంద్రా–కుర్లా కాంప్లెక్స్, బాంద్రా(ఈ), ముంబై–400051 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: recruitments@ncgts.in
దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ncgtc.in

Last Date | September 24,2021 |
Experience | Fresher job |