Skip to main content

నిట్, కాలికట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

కేరళలో కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఫ్యాకల్టీ పోస్టులు: ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌Š , ఎలక్ట్రికల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్, ఎన్‌ఐటీసీ క్యాంపస్, కాలికట్‌–673601, కేరళ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

వెబ్‌సైట్‌: http://www.nitc.ac.in
Last Date August 30,2021
Experience Fresher job

Photo Stories