నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో 230 అప్రెంటిస్ ఖాళీలు
Sakshi Education
కొచ్చిలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్‌కి చెందిన అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 230
అప్రెంటిస్ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఫౌండ్రీమెన్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 21ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష, ఓరల్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడ్మిరల్ సూపరింటెండెంట్,అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్, నావల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కొచ్చి–682004 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://indianarmy.gov.in/home

Last Date | October 01,2021 |
Experience | Fresher job |