Skip to main content

TCPD Recruitment 2023: టీసీపీడీలో మెంబర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్, పుదుచ్చేరిలో.. మెంబర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Member Jobs in TCPD Puducherry

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: అర్బన్‌ డెవలప్‌మెంట్, హౌసింగ్, రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్స్, సంబంధిత రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, ప్లానింగ్, లా, కామర్స్, అకౌంటెన్సీ, ఇండస్ట్రీ, మేనేజ్‌మెంట్, సోషల్‌ సర్వీస్‌లో కనీసం 15 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉన్నవారు అర్హులు.
వయసు: 23 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పుదుచ్చేరి రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, ఆఫీస్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్, జవహర్‌నగర్, భూమైన్‌పేట్, పుదుచ్చేరి–605005 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.01.2024.

వెబ్‌సైట్‌: https://tcpd.py.gov.in/

చ‌ద‌వండి: UIIC Recruitment 2023: యూఐఐసీలో 300 అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.62,000 వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification Others
Last Date January 09,2024
Experience 5-10 year
For more details, Click here

Photo Stories