Skip to main content

BECIL Recruitment 2023: బీఈసీఐఎల్‌-ఏఐఐఏ, న్యూఢిల్లీలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.75,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)లో పనిచేసేందుకు మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager Posts At BECIL-AIIA New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌(టెక్నికల్‌)-01, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ (అడ్మినిస్ట్రేటివ్‌)-01, జూనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌(టెక్నికల్‌)-02.
అర్హత: పోస్టును అనుసరించి పీజీ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.07.2023.

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: Central Bank of India Recruitment 2023: 1000 మేనేజర్‌ స్కేల్‌-2 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories