Skip to main content

Central Bank of India Recruitment 2023: 1000 మేనేజర్‌ స్కేల్‌-2 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్‌ స్ట్రీమ్‌ కేటగిరీలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-2 మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Central Bank of India Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 1000
అర్హత: ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం ఉండాలి(లేదా) పీఎస్‌బీ/ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్‌ గ్రా­డ్యుయేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులై  ఉండాలి. 
వయసు: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 చెల్లిస్తారు.
పోస్టింగ్‌ స్థలం: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:  15.07.2023
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: ఆగస్టు రెండు/మూడో వారం

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/

చ‌ద‌వండి: RBI Recruitment 2023: ఆర్‌బీఐలో 40 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories