RBI Recruitment 2023: ఆర్‌బీఐలో 40 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: డేటా సైంటిస్ట్-03, డేటా ఇంజనీర్-01, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్-10, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-08, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-06, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-03, ఎకనామిస్ట్(మాక్రో-ఎకనామిక్ మోడలింగ్)-01, డేటా అనలిస్ట్(అప్లైడ్ మ్యాథమేటిక్స్)-01, డేటా అనలిస్ట్(అప్లైడ్ ఎకనామెట్రిక్స్)-02, డేటా అనలిస్ట్(టీఏబీఎం/హెచ్‌ఏఎన్‌కే మోడల్స్)-02, అనలిస్ట్(క్రెడిట్ రిస్క్)-01, అనలిస్ట్(మార్కెట్ రిస్క్)-01, అనలిస్ట్(లిక్విడిటీ రిస్క్)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీపీఎం/పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.07.2023.
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
చదవండి: Bank Exam Preparation Tips: అవుతారా.. బ్యాంక్ పీవో!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 11,2023 |
Experience | 1 year |
For more details, | Click here |