Manager Jobs: మేనేజ్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: మేనేజర్(ఫైనాన్స్)–01, మేనేజర్ (మార్కెటింగ్ –కమ్యూనికేషన్స్)–01, బిజినెస్ ఎగ్జిక్యూటివ్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన, ఎంసీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://www.manage.gov.in
చదవండి: Translator Jobs: ఎన్‌హెచ్‌ఆర్‌సీ, న్యూఢిల్లీలో 43 ట్రాన్స్‌లేటర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | 1 year |
For more details, | Click here |