NCLT Recruitment 2024: ఎన్‌సీఎల్‌టీలో 24 లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(NCLT) కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
అర్హత: పీజీ(లా) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్, మూడో అంతస్తు, మహానగర్ దూరసంచార్ సదన్, లోధి రోడ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.03.2024.
వెబ్‌సైట్: https://nclat.nic.in/
చదవండి: Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 07,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NCLT Recruitment 2024
- Law Research Associate Jobs
- PG Law Jobs
- National Company Law Tribunal
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- New Delhi vacancies
- NCLT career
- Apply for NCLT job
- Legal research opportunity
- Law Research Associate position