Skip to main content

NFDC Recruitment 2023: ఎన్‌ఎఫ్‌డీసీ, ముంబైలో 35 ఉద్యోగాలు.. నెలకు రూ.85,000 వ‌ర‌కు జీతం..

ముంబైలోని నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌డీసీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NFDC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: గార్డెనింగ్‌ సూపర్‌వైజర్, సీనియర్‌ కోఆర్డినేటర్, అసిస్టెంట్‌ మేనేజర్, గ్రాఫిక్‌ డిజైనర్, ఆఫీస్‌ అసిస్టెంట్, కంటెంట్‌ రైటర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా/సీఏ /ఐసీడబ్ల్యూఏ/డీఓపీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌/బీకాం/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. 1 నుంచి 5 ఏళ్ల పని అనుభవం 
ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉండాలి
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.85,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఐదో ఫ్లోర్, ఎన్‌ఎంఐసీ బిల్డింగ్, ఎన్‌ఎఫ్‌డీసీ–ఎఫ్‌డీ కాంప్లెక్స్, 24, పెడేర్‌ రోడ్, 
కుంబల్లా హిల్, ముంబై–400026 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 01.05.2023.

వెబ్‌సైట్‌: https://www.nfdcindia.com/

చ‌ద‌వండి: NIFT Recruitment 2023: నిఫ్ట్, హైదరాబాద్‌లో గ్రూప్‌ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 01,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories