Skip to main content

కస్టమ్స్‌ మెరైన్‌ వింగ్‌లో గ్రూప్‌ సి పోస్టులు

పుణెలోని కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం.. కస్టమ్స్‌ మెరైన్‌ వింగ్‌(నాన్‌ గెజిటెడ్‌/నాన్‌ మినిస్టీరియల్‌)లో.. గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ఇంజనీర్‌ మేట్‌–01, ఆర్టిజన్‌–01, ట్రేడ్స్‌మెన్‌–01, సీమెన్‌–05, గ్రీసర్‌–02, ఇండస్ట్రియల్‌ అన్‌స్కిల్డ్‌ వర్కర్‌–03.
అర్హత: పదో తరగతి/తత్సమాన, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జాయింట్‌ కమిషనర్‌ కస్టమ్స్, నాలుగో అంతస్తు, జీఎస్టీ భవన్, వాడియా కాలేజ్‌ ఎదురుగా, పుణె చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021

వెబ్‌సైట్‌: www.cbic.gov.in,  www.punecustoms.nic.in
Last Date September 03,2021
Experience Fresher job

Photo Stories