Skip to main content

Junior Linemen in APEPDCL: ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నంలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌లు

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఏపీఈపీడీసీఎల్‌).. ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ 2)
మొత్తం పోస్టుల సంఖ్య: 398

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 30.08.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://apeasternpower.com
Last Date September 10,2021
Experience Fresher job

Photo Stories