Skip to main content

BSA Jobs: బాంబే ఇంజనీర్‌ గ్రూప్, పుణెలో 65 ఉద్యోగాలు

Jobs at Bombay Engineer Group

పుణెలోని బాంబే ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌..డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  మొత్తం పోస్టుల సంఖ్య: 65
  • పోస్టుల వివరాలు:స్టోర్‌ కీపర్,సివిలియన్‌ ట్రేడ్‌ ఇన్‌స్ట్రక్టర్, కుక్, లస్కర్, ఎంటీఎస్, బార్బర్‌.
  • అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
  • వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
  • జీతం:నెలకు రూ.18,000 నుంచి రూ.19,900+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, బాంబే ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్, కిర్‌కీ, పుణె–411003 చిరునామకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 21.01.2022

వెబ్‌సైట్‌: www. bsakirkee.org

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification UNDER GRADUATE
Last Date January 21,2022
Experience Fresher job

Photo Stories