ఈసీహెచ్‌ఎస్, సికింద్రాబాద్‌లో ఖాళీలు
Sakshi Education
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి, జీఎన్‌ఎం, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, సంబంధిత స్పెషౖలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వూ తేదీలు: 2021 అక్టోబర్ 05 నుంచి 13 వరకు;
ఇంటర్వూ వేదిక: హెడ్‌క్వార్టర్స్, తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా, సికింద్రాబాద్.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఈసీహెచ్‌ఎస్ సెల్, బైసన్ యూఆర్‌సీ కాంప్లెక్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ –500015 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.echs.gov.in

Last Date | September 04,2021 |
Experience | Fresher job |