ఈసీఐఎల్,హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు..దరఖాస్తు విధానం ఇలా..
Sakshi Education
హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబం«ధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021
వెబ్‌సైట్: www.ecil.co.in

Last Date | August 25,2021 |
Experience | Fresher job |