ఇర్కాన్‌లో అప్రెంటిస్ ఖాళీలు
Sakshi Education
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 32
అప్రెంటిస్ ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–19, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–13.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్:

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫులై టైం డిప్లొమా(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:13.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ircon.org

Last Date | September 13,2021 |
Experience | Fresher job |