Skip to main content

ICSI Recruitment: ఐసీఎస్‌ఐలో 50 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వ‌ర‌కు వేతనం..

ICSI Recruitment

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ), గురుగ్రామ్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: ఐసీఎస్‌ఐలో మెంబర్‌గా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2022 నాటికి 31 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.33,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.02.2022

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/
 

చ‌ద‌వండి: NIFT Recruitment 2022: నిఫ్ట్, కోల్‌కతాలో అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification Others
Last Date February 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories