Skip to main content

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్, పాలక్కడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే..

కేరళలోని పాలక్కడ్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ట్రెయినీ(ఇంజనీర్‌) డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–04, ట్రెయినీ(ఇంజనీర్‌) కమర్షియల్‌–13, ట్రెయినీ(డ్రాఫ్ట్స్‌మెన్‌), మెకానికల్‌ ఇంకజనీరింగ్‌ –04.
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 01.07.2021 నాటికి 25, 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.9000, రూ.12,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(పీఅండ్‌ఏ), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్, కంజికోడ్‌ వెస్ట్, పాలక్కడ్‌–678–623 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: hr@ilpgt.com

దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021

వెబ్‌సైట్‌: www.ilpgt.com
Last Date August 15,2021
Experience Fresher job

Photo Stories