Skip to main content

ఇన్‌కాయిస్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌(ఇన్‌కాయిస్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 82
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు(1,2,3)–62, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (1,2)–20.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.39,000 నుంచి రూ.78,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌(1,2,3) పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(1,2) పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:22.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.incois.gov.in
Last Date September 22,2021
Experience Fresher job

Photo Stories