ఇండియన్ నేవీ, మెట్రిక్ రిక్రూట్ (మ్యూజీషియన్) పోస్టులు
Sakshi Education
ఇండియన్ నేవీ–02/2021 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత; ఓరల్ అప్టిట్యూడ్ మ్యూజిక్‌లో కచ్చితత్వంతోపాటు సరైన టెంపో, పిచ్‌తో ఒక పూర్తి పాట పాడాలి. ఇండియన్/ఇంటర్నేషనల్ మ్యూజిక్‌లో ప్రొఫిషియన్సీతోపాటు వివిధ మ్యూజిక్ సాధనాల్లో(Mీ బోర్డ్/స్ట్రింగ్/విండ్/డ్రమ్స్) ప్రావీణ్యం ఉండాలి. మ్యూజిక్‌లో అనుభవం కలిగిన సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 01.10.1996 నుంచి 30.09.2004 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: శిక్షణా కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్ పే లెవల్ 3 స్థాయిలో(రూ.21,700–రూ.69,100) చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కరోనా కారణంగా కేవలం 300 మంది అభ్యర్థులని మాత్రమే మ్యూజిక్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

Last Date | August 06,2021 |
Experience | Fresher job |