Skip to main content

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో వివిధ పోస్టులు

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ హెడ్‌క్వార్టర్‌ నోయిడాలో.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: చార్జ్‌మ్యాన్, నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌/మెరైన్‌/ఎలక్ట్రానిక్స్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో కనీసం 2ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది డైరెక్టర్‌ జనరల్, కోస్ట్‌గార్డ్‌ హెడ్‌ క్వార్టర్స్, డైరెక్టరేట్‌ రిక్రూట్‌మెంట్, సీ–1, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టార్‌–62, నోయిడా, యూపీ–201309 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

వెబ్‌సైట్‌: www.indiancoastguard.gov.in
Last Date September 13,2021
Experience Fresher job

Photo Stories