Graduate Apprentice Jobs: ఐఐటీ, ముంబైలో 20 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. 2022–23 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 20
అర్హత: ఏదైనా డిగ్రీ(ఆర్ట్స్/కామర్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్ సైన్స్/బిజినెస్ స్టడీస్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: కనీసం వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
వెబ్‌సైట్: https://mhrdnats.gov.in/
చదవండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌లో 86 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |