IIM Recruitment 2023: ఐఐఎం, అమృత్‌సర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: ఎకనామిక్స్/ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్/క్వాంటిటేటిÐŒ టెక్నిక్స్ /స్టాటిస్టిక్స్/మ్యాథమేటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/మార్కెటింగ్ కమ్యూనికేషన్స్/ఐటీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంఏ/ఎంకామ్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.06.2023.
వెబ్‌సైట్: https://www.iimamritsar.ac.in/
చదవండి: APSFC Recruitment 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | June 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |