Skip to main content

IIM Recruitment 2023: ఐఐఎమ్‌ కోజికోడ్‌లో అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం), కోజికోడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Opportunity at Indian Institute of Management, Kozhikode  Academic Associate Jobs in IIM Kozhikode  IIM Kozhikode Academic Associate Position Advertisement

అర్హత: ఏదైనా మాస్టర్‌ డ్రిగీ/ఎంబీఏ/ఎమ్‌ఏ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.24,000 చెల్లిస్తారు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.

వెబ్‌సైట్‌: https://iimk.ac.in/

చ‌ద‌వండి: Assistant Professor Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories