APSFC Recruitment 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: మేనేజర్(ఫైనాన్స్)-06, డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్)-03, అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్/లా)-05.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ లేదా బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, పీజీడీఎం, డిగ్రీ/పీజీ(లా ఇన్ బిజినెస్/కమర్షియల్ లాస్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ.1,01,970 నుంచి రూ.1,74,790, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.76,730 నుంచి రూ.1,62,780, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023.
వెబ్‌సైట్: https://esfc.ap.gov.in/
చదవండి: IBPS RRB Notification 2023: ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 15,2023 |
Experience | 5 year |
For more details, | Click here |