IBPS RRB Notification 2023: ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 8612
పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్)–5538, ఆఫీసర్ స్కేల్–1 (ఏఎం)–2485, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్(మేనేజర్)స్కేల్–2–332, ఐటీ ఆఫీసర్ స్కేల్2–68, సీఏ ఆఫీసర్ స్కేల్2–21, లా ఆఫీసర్ స్కేల్2–24, ట్రెజరీ మేనేజర్ స్కేల్2–08, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్2–03, అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్2–60, ఆఫీసర్ స్కేల్3 (సీనియర్
మేనేజర్)–73.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.06.2023 నాటికి ఆఫీసర్ స్కేల్3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్2(మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్1(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాతపరీక్ష, మెయిన్స్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2023.
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్షతేది: సెప్టెంబర్ 2023.
వెబ్‌సైట్: https://www.ibps.in/
చదవండి: IDBI Bank Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |