Skip to main content

IFFCO Recruitment: ఇఫ్కో, న్యూఢిల్లీలో ట్రెయినీ(ఐటీ సర్వీసెస్‌) పోస్టులు.. నెలకు రూ.59 వేల వ‌ర‌కు వేతనం..

IFFCO New Delhi Recruitment

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో).. ట్రెయినీ (ఐటీ సర్వీసెస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ) ఉత్తీర్ణులవ్వాలి. 2019, ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 01.01.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 
శిక్షణా కాలం: ఏడాది
స్టైపెండ్‌: నెలకి రూ.28,400, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ట్రెయినింగ్‌ పూరై్తన తర్వాత జూనియర్‌ అసిస్టెంట్‌(ఐటీ సర్వీసెస్‌)గా విధుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి నెలకి రూ.31,500 నుంచి రూ.59,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ/మెడికల్‌ చెకప్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: http://www.iiffco.in/
 

చ‌ద‌వండి: Navodaya Vidyalaya Samiti Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories