Skip to main content

HLL Lifecare Recruitment 2022: హెచ్‌ఎల్‌ఎల్ లో ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తిరువనంతపురంలోని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌(హెచ్‌ఎల్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HLL Lifecare Recruitment 2022 For Production Assistant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 19
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 8ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.9000 నుంచి రూ.18,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruiter@lifecarehll.com

దరఖాస్తులకు చివరితేది: 21.12.2022

వెబ్‌సైట్‌: http://www.lifecarehll.com/

చ‌ద‌వండి: AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 596 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date December 21,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories