Skip to main content

హెచ్‌ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖకు చెందిన హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎస్‌ఎస్‌సీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: మేనేజర్‌–05, అసిస్టెంట్‌ మేనేజర్‌–05, ఎగ్జిక్యూటివ్‌–06.
విభాగాలు: స్టాండర్డ్స్‌ అండ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌(క్యూఏ), ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ అస్సెస్సర్స్, కరిక్యులమ్‌/కంటెంట్‌ డెవలప్‌మెంట్, అఫిలియేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ డెలివరీ తదితరాలు.
అర్హత: కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ /మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: hr@hsscindia.in

దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021

వెబ్‌సైట్‌: https://www.hsscindia.in
Last Date August 26,2021
Experience Fresher job

Photo Stories