ఎస్‌బీఐలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే..
Sakshi Education
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(సివిల్)–36, అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(ఎలక్ట్రికల్)–10,అసిస్టెంట్ మేనేజర్–మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్–04, డిప్యూటీ మేనేజర్(అగ్రికల్చర్ స్పెషల్)–10, రిలేషన్‌షిప్ మేనేజర్(ఓఎంపీ)–06, ప్రొడక్ట్ మేనేజర్(ఓఎంపీ)–02.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021
పరీక్ష తేది: 25.09.2021
వెబ్‌సైట్: https://sbi.co.in

Last Date | September 02,2021 |
Experience | Fresher job |