Skip to main content

EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వో లో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌వో).. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్‌(గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EPFO Recruitment 2023 For 185 Stenographer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 185
అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరితేది నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 నుంచి 8 ఏళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు  రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

చదవండి: గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ 

పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. 200 ప్రశ్నలకు-800 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 130 నిమిషాలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌(50 ప్రశ్నలు), జనరల్‌ అవేర్‌నెస్‌(కంప్యూటర్‌ అవేర్‌నెస్‌తో సహా 50 ప్రశ్నలు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌(100 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 27.03.2023 నుంచి 26.04.2023 వరకు.
దరఖాస్తు సవరణ తేదీ­లు: 27.04.2023 నుంచి 28.04.2023 వరకు

వెబ్‌సైట్‌: https://www.epfindia.gov.in/

చదవండి: EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో 2674 ఎస్‌ఎస్‌ఏ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories