Skip to main content

ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌/ఎంబీబీఎస్‌ డాక్టర్‌–01, నర్సు(ఏఎన్‌ఎం)–02, కౌన్సిలర్‌– 03, డేటాఎంట్రీ ఆపరేటర్‌–01, వార్డ్‌బాయ్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్‌ (ఎంపీహెచ్‌(ఎఫ్‌) ట్రెయినింగ్‌), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/
Last Date August 10,2021
Experience Fresher job

Photo Stories