Skip to main content

ఎన్‌డీటీఎల్, న్యూఢిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకుS చెందిన నేషనల్‌ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ డీ–01, సైంటిస్ట్‌ సీ–01, సైంటిస్ట్‌ బీ–06.

సైంటిస్ట్‌ డీ:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్‌ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,19,132 చెల్లిస్తారు.

సైంటిస్ట్‌ సీ:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్‌ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,03,881 చెల్లిస్తారు.

సైంటిస్ట్‌ బీ:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డ్రగ్స్‌ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.87,525 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిప్యూటీ డైరెక్టర్‌(అడ్మిన్‌), నేషనల్‌ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్‌) ఈస్ట్‌ గేట్‌ నెం.10, జేఎల్‌ఎన్‌ స్టేడియం కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ–110003 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ndtl-india.com
Last Date August 27,2021
Experience Fresher job

Photo Stories