ఎన్‌ఐఓటీ, చెన్నైలో 237 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
Sakshi Education
భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 237
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్(1,2,3)–107, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్–64, ప్రాజెక్ట్ టెక్నీషియన్–28, ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్–25, రీసెర్చ్ అసోసియేట్–03, సీనియర్ రీసెర్చ్ ఫెలో–08, జూనియర్ రీసెర్చ్ ఫెలో–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.17,000 నుంచి రూ.78,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
వెబ్‌సైట్: https://www.niot.res.in

Last Date | September 13,2021 |
Experience | Fresher job |