ఎన్‌ఐఎల్‌డీ, కోల్‌కతాలో 30 ఉద్యోగాలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
కోల్‌కతాలోని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్‌జన్).. వివిధ ఎన్‌ఐఎల్‌డీ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ట్, కన్సల్టెంట్, లెక్చరర్(ఫిజియోథెరపీ), న్యూరాలజిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లినికల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేటర్, అసిస్టెంట్ తదితరాలు.
ఖాళీలున్న ఎన్‌ఐఎల్‌డీ కేంద్రాలు: ఎన్‌ఐఎల్‌డీ కోల్‌కతా, కంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్‌సీ) త్రిపుర, కంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్‌సీ) పాట్నా, సీడీఎస్ ఐజ్వాల్, ఎన్‌ఐఎల్‌డీ ఐజ్వాల్, మిజోరాం.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021
వెబ్‌సైట్: http://niohkol.nic.in/

Last Date | August 26,2021 |
Experience | Fresher job |