Skip to main content

ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ఖాళీలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌ డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: మిషన్‌ మేనేజర్, అకౌంట్స్‌ కమ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, జూనియర్‌ మిషన్‌ ఎగ్జిక్యూటివ్, వీడియో ఎడిటర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, డైరెక్టర్, పీహెచ్‌పీ డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌ తదితరాలు.
విభాగాలు: ఎంఐఎస్, ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్, ఫామ్‌ లైవ్లీవుడ్స్, ఐబీసీబీ తదితరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/
Last Date August 16,2021
Experience Fresher job

Photo Stories