Skip to main content

ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఐఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–05, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2–01.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీటెక్, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: పోస్టును అనుసరించి గేట్‌/నాన్‌ గేట్‌ కేటగిరీల వారీగా నెలకు రూ.20,000 నుంచి రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021

వెబ్‌సైట్‌: www.niist.res.in
Last Date August 23,2021
Experience Fresher job

Photo Stories