Skip to main content

ఎంఎంఆర్‌సీఎల్, ముంబైలో ఇంజనీర్‌ పోస్టులు

మహారాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయిన ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఎంఆర్‌సీఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: డిప్యూటీ ఇంజనీర్‌–07, జూనియర్‌ ఇంజనీర్‌–12.
విభాగాలు: పీఎస్‌టీ, ఈ అండ్‌ ఎం.
అర్హత: ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ సబ్జెక్టుల్లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.34,020 నుంచి రూ.64,310 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎంఎంఆర్‌జీఎల్‌–లైన్‌3 ట్రాన్సిట్‌ ఆఫీస్, ఈ బ్లాక్, బంద్రా కుర్లా కాంప్లెక్స్, బంద్రా(ఈస్ట్‌), ముంబై–400051 చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mmrcl.com
Last Date August 31,2021
Experience Fresher job

Photo Stories