Skip to main content

ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌లో 107 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఏఎన్‌ఐటీ).. వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 107
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్రెడిట్‌ పాయింట్‌ స్కోర్, రీసెర్చ్‌/అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ప్రజంటేషన్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 15.09.2021

దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌–462003 చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: http://www.manit.ac.in
Last Date September 15,2021
Experience Fresher job

Photo Stories