Skip to main content

EDCIL Recruitment: ఈడీసీఐఎల్, న్యూఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.75 వేల వ‌ర‌కు వేతనం..

EDCIL New Delhi Recruitment

న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈడీసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌(ఫైనాన్స్‌)–03, కన్సల్టెంట్‌–10, ఐటీ మేనేజర్‌–01, ఐటీ ఎగ్జిక్యూటివ్‌–01, ఆఫీస్‌ మేనేజర్‌–01, ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌–03, ఆఫీస్‌ బాయ్స్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా /అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.25,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.02.2022

వెబ్‌సైట్‌: https://www.edcilindia.co.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 07,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories