Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.2.40 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

ecil hyderabad

హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: సీనియర్‌ డీజీఎం–12, డీజీఎం–04, సీనియర్‌ మేనేజర్‌–02, పర్సనల్‌ ఆఫీసర్‌–01, అకౌంట్స్‌ ఆఫీసర్‌–01.
విభాగాలు: టెక్నికల్, హెచ్‌ఆర్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సీఏ/ఐసీడబ్ల్యూఏ అర్హత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28–57 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.40,000 నుంచి రూ.2,40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2022

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in
 

చదవండి: Engineer Trainee Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 14,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories