Skip to main content

DRDO-Similac: డీఆర్‌డీవో–సిమిలాక్, బెంగళూరులో 20 అప్రెంటిస్‌లు

DRDO-Similac, Bangalore

బెంగళూరులోని డీఆర్‌డీవో–సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తీనస్‌ అండ్‌ సర్టిఫికేషన్‌(సిమిలాక్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 20
»    ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–10, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10.
»    గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
»    స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.
»    టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్ష(డిప్లొమా/బీఈ/బీటెక్‌)లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.04.2022
»    వెబ్‌సైట్‌:
https://www.drdo.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 01,2022
Experience Fresher job

Photo Stories