Skip to main content

Data Entry Operator Posts: విశాఖపట్నం జిల్లాలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, రెవెన్యూ శాఖ,ఎన్నికల విభాగంలో.. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Data Entry Operator Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతోపాటు కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవానికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్సులో వేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 19.01.2023.
వెబ్‌సైట్‌:https://visakhapatnam.ap.gov.in/

Qualification GRADUATE
Last Date January 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories