Skip to main content

డీఎంహెచ్‌వో, సంగారెడ్డిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌.
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 34 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌ఓ, సంగారెడ్డి, తెలంగాణ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sangareddy.telangana.gov.in/
Last Date August 10,2021
Experience Fresher job

Photo Stories