Skip to main content

డీఏఎఫ్‌డబ్ల్యూలో పోస్టులు

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌(డీఏఎఫ్‌డబ్ల్యూ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్స్‌(పీకెవీవై పథకం–02, సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌–01), అకౌంటెంట్స్‌–03, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(ప్రొడక్షన్‌–01), జూనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌–01, ఆఫీసర్‌ మేనేజర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.42,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ సెక్రటరీ(ఐఎన్‌ఎం), ఆర్‌.నెం.347, క్రిషి భవన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్, క్రిషి భవన్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021

వెబ్‌సైట్‌: https://agricoop.nic.in/en/recruitment
Last Date August 26,2021
Experience Fresher job

Photo Stories