డీఆర్‌డీఓ, ఆర్‌ఏసీలో ఐటీఐ అప్రెంటిస్‌లు
Sakshi Education
ఢిల్లీలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డీఆర్‌డీఓ–రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ).. వివిధ విభాగాల్లో ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 38
అప్రెంటిస్ ఖాళీల వివరాలు: మెకానిక్ మోటార్ వెహికల్(ఎంఎంవీ)–03, డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్)–04, ఎలక్ట్రానిక్స్ మెకానిక్–05, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ /మెకట్రానిక్స్–06, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్)–06, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)–14.
అర్హత: సైన్స్, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:28.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rac.gov.in

Last Date | August 28,2021 |
Experience | Fresher job |