డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్‌చెరువు అంగన్‌వాడీల్లో ఖాళీలు
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ టీచర్–08, అంగన్‌వాడీ ఆయా–24.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021
వెబ్‌సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in

Last Date | August 27,2021 |
Experience | Fresher job |