డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో 74 ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Sakshi Education
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 74
పోస్టుల వివరాలు: సీనియర్ బయాలజిస్ట్–05, రీసెర్చ్ బయాలజిస్ట్–56, ఆఫీస్ అసిస్టెంట్–02, ప్రాజెక్ట్ ఫెలో–10, డేటాబేస్ మేనేజర్–01.
అర్హతలు..
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
వెబ్‌సైట్: http://www.wii.gov.in
పోస్టుల వివరాలు: సీనియర్ బయాలజిస్ట్–05, రీసెర్చ్ బయాలజిస్ట్–56, ఆఫీస్ అసిస్టెంట్–02, ప్రాజెక్ట్ ఫెలో–10, డేటాబేస్ మేనేజర్–01.
అర్హతలు..
- సీనియర్ బయాలజిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.35,000 వరకు చెల్లిస్తారు.
- రీసెర్చ్ బయాలజిస్ట్: బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28–32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000, రూ.31,000 వరకు చెల్లిస్తారు.
- ఆఫీస్ అసిస్టెంట్: బీఎస్సీ/బీఏ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ ఫెలో: ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.
- డేటాబేస్ మేనేజర్: మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
వెబ్‌సైట్: http://www.wii.gov.in
Last Date | August 20,2021 |
Experience | Fresher job |