Skip to main content

CSIR-NAL Recruitment: పదో తరగతి అర్హతతో 77 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

CSIR-NAL Recruitment

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఎయిరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌(ఎన్‌ఏఎల్‌)..వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మ్తొతం ఖాళీల సంఖ్య: 77
ఖాళీల వివరాలు: ఫిట్టర్‌–12, టర్నర్‌–15, ఎలక్ట్రీషియన్‌–18, మెషినిస్ట్‌–26, మెకానిక్‌(మోటార్‌ వెహికల్‌)–03, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌)–03.
శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 16 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.8,050 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2022

వెబ్‌సైట్‌: https://www.nal.res.in


చ‌ద‌వండి: RailTel Corporation Recruitment: 103 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories